Followers

ప్రతీ ఒక్కరు కరోన నిబంధనలు పాటించాలి

 ప్రతీ ఒక్కరు కరోన నిబంధనలు పాటించాలి

ఫోటో వీడియో గ్రాఫర్స్ అధ్యక్షుడు గంధం సత్యనారాయణ

లక్షెట్టిపెట్, పెన్ పవర్

మండలంలో రోజురోజుకు కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ,తగు జాగ్రత్తలు పాటించాలని బుధవారం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడు గంధం సత్యనారాయ ణ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని,వస్తే తప్పకుండా మాస్క్ ధరించి శనీటైజర్ వెంట ఉంచుకొని బౌతికదురం పాటించాలని సూచించారు.ఫోటో వీడియో గ్రాఫర్స్ అందరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించి కరోన బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...