లక్ష్మి కి నిత్యావసర వస్తువులను అందజేసిన చేసిన వానపల్లి రవి కుమార్
మహారాణి పేట, పెన్ పవర్
31వ వార్డ్ లో ఉన్న లక్ష్మి కి సాయి పూజా ఫౌండేషన్ చైర్మన్, 31వ వార్డ్ కార్పొరేటర్ వాన పల్లి రవికుమార్ గత 9సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ఇవడం జరుగుతుంది.ఈమె కు విద్యుత్తు ఘాతం వల్ల చేయి కాలి పోయింది.ఇంకొక చేతి వేళ్ళు కూడా కాలి పోయాయి.ఈమె కుటుంబానికి అండగా ఉండాలని ప్రతీ నెలా నిత్యావసర సరుకులను అందచేస్తున్న రవికుమార్. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు సారిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment