Followers

చెట్లు నరికితే కఠిన చర్యలు..

 చెట్లు నరికితే కఠిన చర్యలు..

 పెన్ పవర్, కాప్రా

నాగారం  మున్సిపాలిటీ లోని సింహపురి కాలనీలో ని  రోడ్ నెంబర్ 6 లో సంతోష్.  రోడ్డు సైడ్ చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండాచెట్లను నరికి వేయడంతో సమాచారం అందుకున్న అధికారులు మున్సిపల్ కమిషనర్ వాణి  ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ద్వారా ప్లాటు యజమాని  నుండి రూ.10, 000/-లు జరిమానా విధించారు.   ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఎక్కడ కూడా అనుమతులు తీసుకోకుండా మున్సిపాలిటీలో చెట్లు నరికి నట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...