Followers

మండల సముదాయంలో క్లీన్ అండ్ గ్రీన్

 మండల సముదాయంలో క్లీన్ అండ్ గ్రీన్

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలంలో విధులు నిర్వహిస్తున్న నాగభూషణరావు, శ్రీనివాస రావు లు కరోనా సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, వెలుగు, రైతు భరోసా, గ్రామ సచివాలయం, ఉపాధి హామీ కార్యాలయాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయట, లోపల ఫ్రీ నెంబర్స్ మెంట్ తో హైడ్రోక్లోరైడ్ పౌడర్ ను చల్లి ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండేదని, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...