అంబరిష్ రాయ్ లోటు తీర్చలేనిది....
మహారాణి పేట, పెన్ పవర్
విద్యాధికుడు రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరమ్ నేషనల్ కన్వీనర్ 60 ఏళ్ల అంబరిష్ రాయ్ గురువారం రాత్రి కరోన తో ఢిల్లీ లో మరణించారు.ఈయన ఆర్.టి.ఈ, యాక్ట్ 2009 వచ్చిన తరువాత జాతీయ స్థాయిలో ఆర్.టి.ఈ, ఫోరమ్ ఏర్పాటు చేసి చట్టం అమలుకు ఏనలెని కృషి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరిగి చాలా కృషి చేశారు.ఆయన అకాల మరణం తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని రైట్ టూ ఎడ్యుకేషన్ ఫోరమ్ ఆంద్రప్రదేశ్ కన్వీనర్ నరవప్రకాష్ తెలియజేశారు.
No comments:
Post a Comment