ఘనంగా టిఆర్ఎస్ ఆవిర్భావం వేడుకలు..
జీడిమెట్ల, పెన్ పవర్జీడిమెట్ల డివిజన్ లో తెరాస ఆవిర్భావం వేడుకలున ఘనంగా నిర్వహించారు.. సుచిత్ర కూడలిలో ఉద్యమకారుడు గుమ్మడి మధుసూదన్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్యమకారులు సంపత్ మాధవరెడ్డి, కస్తూరి బాల్రాజ్ హాజరై జమడా ఎగురవేశారు.. ఈ కార్యక్రమము లో ఉద్యమకారులు సిద్ధిరాములు, సత్య, శ్రీధర్ ముదిరాజ్, సుచిత్ర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment