మాలలను మోసం చేస్తున్న పసుల రామ్మూర్తి
బెల్లంపల్లి , పెన్ పవర్మాల మహానాడు సంఘం పేరుతో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కారెం శివాజీ, పసుల రామ్మూర్తి లు మాలలను మోసం చేస్తున్నారని తెలంగాణ మాల మహానాడు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూదన్ అన్నారు. మీరు చేసిన మోసాలను గుర్తించి తెలంగాణ మాల మహానాడు రాష్ట్రఅధ్యక్ష పదవి నుండి నిన్ను రెండు సంవత్సరాల క్రితమే నిన్ను తొలగించినారని,ఎంతో మంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతో మందిని నీవు మోసం చేసింది వాస్తవం కాదా . ఇదే మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు నమోదయింది వాస్తవం కాదా అన్నారు. నిన్ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా. నీవు ప్రతి జిల్లాలో డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా నీవు బహిరంగంగా జిల్లాలో తిరిగే దమ్ముందా రాష్ట్రవ్యాప్తంగా నీవు చేసిన మోసాలను బయటపెడతామని హెచ్చరించారు. నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, నీ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల గోపి, నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment