బేలలో గాలివాన బీభత్సం...
బేలా, పెన్ పవర్మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో గాలి బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలోని గ్రామాలలో చెట్లు విరిగిపడ్డాయి. ఈ గాలి తో పలుచోట్ల లో టీంలు, రేకులు విరిగిపడ్డాయి. చిరుజల్లు కూర్చోవడం వల్ల అపార నష్టం చోటు చేసుకుంది.
No comments:
Post a Comment