తర్వలో తాగునీటి సమస్యలు పరిష్కరం
కొత్తగా పైపులైన్ కోసం సర్వే
పెన్ పవర్, మల్కాజిగిరిమల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశల మేరకు నేరేడ్మట్ డివిజన్ యాప్రాల్ బస్తిలోని నూతనంగా తాగునీటి పైపులైను ఏర్పాటు కోసం ప్రణళిక బద్దంగా కాలనీలో సర్వే చేసిన జలమండలి అధికారి జిఎం సునీల్, టి.ఆర్.ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి. యాప్రాల్ ప్రాంతల్లో స్తానిక కాలనీ వాసులకు తాగునీటి సమస్యలతో ఇబ్బందులకు గురైతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి సిబ్బంది, సీనియర్ నాయకులు చెన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment