Followers

తండాలో కొత్త వాటర్ ప్తెప్ ల్తెన్ ప్రారంభించిన మున్సిపల్ చ్తెర్మన్

 తండాలో కొత్త వాటర్ ప్తెప్ ల్తెన్ ప్రారంభించిన మున్సిపల్ చ్తెర్మన్

వికారాబాద్ , పెన్ పవర్

 వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గల నాలుగో వార్డు న్యామత్ నగర్ తండాలో కొత్త వాటర్ పైప్ లైన్ ను కౌన్సిలర్ వారల రవీంద్ర తో కలసి ప్రారంభించి న  మున్సిపల్ చైర్మన్ శ్రీ ముకుంద అశోక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది కావున ప్రజలందరూ నీటిని వృధా చేయకుండా అవసర నిమిత్తం వాడుకోవాలని, కాలనీవాసులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో  తండావాసులు నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...