జక్కువ గ్రామ వాలంటీర్ కి సేవ వజ్ర పురస్కారం
ఉత్తమ సేవలందించిన గ్రామ వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సేవ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గురువారము సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సేవ పురస్కారాలు అందజేశారు. ఇందులో మెంటాడ మండలం, జక్కువ గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ .వెంకట్రావు కు సేవ వజ్ర పరిష్కారాన్ని అందజేస్తూ వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి మెంటాడ మండలం మండల పరిషత్ లో విధులు నిర్వహిస్తున్న టైపిస్ట్ శ్రీనివాస రావు హాజరయ్యారు.
No comments:
Post a Comment