నూతన కార్యవర్గం నియామకం
లక్షెట్టిపెట్, పెన్ పవర్మండల విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షుని ఎన్నికలు గత నెల 27న నిర్వహించగా పట్టణంకు చెందిన బాణాల రమేష్ అధ్యక్షునిగా గెలుపొందారు. మిగిలిన కార్యవర్గంను శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో రాష్ట్ర జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆదేశాల మేరకు నూతన ఆదక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా నియమించారు. ప్రధానకార్యదర్శిగా నస్పూరి దీప్చంద్,కోశాధికారిగా రాఘవచారి. ఉపాధ్యక్షులుగా వేమునూరి సత్యనారాయణ, బొక్కపెట్టి లచ్చన్న,మారుపాక ప్రసాద్, ఎలువాక మల్లేష్, సహాయ కార్యదర్శిగా నాగుల మాల్యాల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులగా నస్పూరి నరేష్, సత్తయ్య, బాణాల శ్రీధర్, మధుచారి, రామగిరి, మురళిలను నియమించారు. నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం త్వరలో నిర్వహించునునట్లు మండల అధ్యక్షుడు తెలిపారు.
No comments:
Post a Comment