వ్యాధి నిరోధక టీకాలు గర్భవతుల సంరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన
పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలో వ్యాధి నిరోధక టీకాలు, గర్భవతుల సంరక్షణపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని సి హెచ్ ఓ ఏ.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం దాసరాపల్లె గ్రామంలో వైద్య ఆరోగ్య సిబ్బంది తో కలిసి అంటు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఒ మాట్లాడుతూ గర్భవతులు సంరక్షణకు కృషి చేయాలన్నారు. పాటశాలలకు శెలవులిచ్చారు. గనుక పిల్లల కు ఇల్లకు ఐరన్ మాత్రలు ఇచ్చి క్రమంతప్పకుండా మింగి చాలన్నారు. కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మా స్క్ ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు. అలాగే శానిటైజర్ తరచూ వాడాలని లేకుంటే సబ్బు తో నైనా చేతులు ముఖం శుభ్రం చేసుకోవాలని సిహెచ్ ఓ ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో లో సూపర్వైజర్ రెడ్డమ్మ, నిర్మలమ్మ, మహిళా ఆరోగ్య కార్యకర్తలు భాగ్యమేరి. అములు. ఆశా కార్యకర్తలు రమా తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, దాసరి పల్లి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాలు, గర్భవతుల సంరక్షణపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని సి హెచ్ ఓ ఏ.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం దాసరాపల్లె గ్రామంలో వైద్య ఆరోగ్య సిబ్బంది తో కలిసి అంటు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఒ మాట్లాడుతూ గర్భవతులు సంరక్షణకు కృషి చేయాలన్నారు. పాటశాలలకు శెలవులిచ్చారు. గనుక పిల్లల కు ఇల్లకు ఐరన్ మాత్రలు ఇచ్చి క్రమంతప్పకుండా మింగి చాలన్నారు. కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మా స్క్ ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు. అలాగే శానిటైజర్ తరచూ వాడాలని లేకుంటే సబ్బు తో నైనా చేతులు ముఖం శుభ్రం చేసుకోవాలని సిహెచ్ ఓ ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో లో సూపర్వైజర్ రెడ్డమ్మ, నిర్మలమ్మ, మహిళా ఆరోగ్య కార్యకర్తలు భాగ్యమేరి. అములు. ఆశా కార్యకర్తలు రమా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment