సీఐ బాజిలాల్ కు ఎస్పీ అభినందనలు..
అమలాపురం, పెన్ పవర్ఈ చలాన్ లు ద్వారా అధిక మొత్తం రాబట్టి అమలాపురం పట్టణాన్ని మూడో స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేసిన పట్టణ సీఐ బాజిలాల్ ను జిల్లా ఎస్పీ నయిమ్ ఆస్మి శనివారం అభినందించారు.అమలాపురం పట్టణం 25 వార్డులో దోమ తెరలను పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, కౌన్సిలర్ కొల్లాటి దుర్గా భాయి, కౌన్సిలర్ దొంగ సునీత, రెడ్డి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment