అపదలో అదుకున్న ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ బాబు
గుండెపోటుతో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్దిక సహాయం
నిరుపేద ప్రజలకు అండగా రోహిత్ బాబు
పెన్ పవర్, మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ లోని ఐఎన్ నగర్ లో నివాసిస్తున్న విజయ్ భాస్కర్ 27సంవత్సరాలు గుండెపోటుతో చనిపోవడంతో ఆకుటుంబ సభ్యులకు ఆర్దిక పరిస్ధితులతో ఇబ్బందులు ఎదురుకుంటున్నా విషయం పై స్ధానిక కార్పొరేటర్ సునీత రాముయాదవ్ ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. విజయ్ భాస్కర్ కుటుంబాని అదుకొవలని కొరడంతో వెంటేనే స్పందించారు. గౌతంనగర్ వెళ్లి మైనంపల్లి రోహిత్ బాబు చేతుల మీదుగా విజయ్ భాస్కర్ కుటుంబ సభ్యులకు 50,000రూ వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇక ముందు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాముయదవ్, నాయకులు రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment