ప్రతి శనివారం మూసివేస్తున్న వాడపల్లి వెంకన్న ఆలయ తలుపులు
వాడపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు వీరిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వాడపల్లి వెంకన్న దర్శనానికి ప్రతి శనివారం వేలాది లో భక్తులు తరలి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కరో నా మహమ్మారి సెకండ్ వే తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం గుడి పూర్తిగా మూసి వేయడం అయినదని ఆలయ ఈవో చెప్పడం జరిగినది.
No comments:
Post a Comment