ప్రభుత్వ భూమిపై ప్రజా అభిప్రాయ సేకరణ
సత్యవేడు, పెన్ పవర్
ఈ సమావేశంకు సత్యవేడు మండలంలోని కాదరివేడు పంచాయతీ గ్రావెల్ క్వారీ ప్రాంతంలో ప్రజా అభిప్రాయా సేకరనకు వచ్చిన డీఆర్ ఓ మురళి పర్యావరణ శాఖ అధికారి నరేంద్ర సత్యవేడు ఎమ్ ఎర్ఓ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులకు ఆమోదం తెలిపిన కాదరివేడు పంచాయతీ , బాలకృష్ణపురం గ్రామస్తులు. పర్యావరణకు అనుగుణంగా గాలి నీరుక వాతావరణంకు ఇబ్బందులు కలగకుండా నాలుగు క్వారీలను నిర్వహించుకోవచ్చు అన్ని గ్రామస్తులు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ దసరదయ్య ,సర్పంచ్ తండ్రి బక్కయ్య ,గ్రామస్తులు అరుల్ స్టీఫెన్ ,మహేష్ యుగంధర్, భూపాల్ నాయుడు ,రవి నాయుడు ,రవి ,తమాస్ ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment