Followers

రంజాన్ మాసంలో హైదరాబాద్ స్పెషల్ హలీం ప్రారంభించిన ఎం.పి మార్గాని భరత్ రామ్,ఆకుల చందన

 రంజాన్ మాసంలో హైదరాబాద్ స్పెషల్ హలీం ప్రారంభించిన ఎం.పి మార్గాని భరత్ రామ్,ఆకుల చందన

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక జాంపేట లోఆజాద్ చౌక్ సెంటర్ వద్ద హలీమ్ వంటలు ప్రారంభం హైదరాబాద్ స్పెషల్ హలీం దమ్ బిర్యాని ని గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం పార్లమెంట్ చీఫ్ విప్ పార్లమెంట్ సభ్యులు మార్గాని  భరత్ రామ్,వైస్సార్సీపీ సిటీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 

నిర్వాహకుడు అబిబుల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతిరోజు మటన్ హలీం, చికెన్ హలీమ్, తందూరి రోటీ ,చికెన్ కబాబ్, స్పెషల్ చైనీస్ ఐటమ్స్, స్పెషల్ మటన్ దమ్ బిర్యాని, చికెన్ దమ్ బిర్యాని ,చికెన్ బిర్యాని,  చికెన్ పకోడీ ,చికెన్ జాయింట్ మొదలగు అభిరుచులు ఇక్కడ లభించునని రంజాన్ మాసంలో పవిత్రంగా వంటకాలు ఉంచడం జరుగుతుందని అని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని చెప్పారు.ఈ ప్రారంభోత్సవం లో నూర్ భాష సంస్థ ప్రతినిధి సిటీ కేబుల్ ఛాన్ భాష, వైస్సార్సీపీ  టౌన్ అధ్యక్షులు రబ్బానీ సయ్యద్,అరిఫుల్లా ఖాన్ ,మాజీ కార్పొరేటర్ మజ్జి నుకరత్నం,తలశేట్ల నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...