అగ్నికి ఆహుతి అయిన మొక్కజొన్న పంట
పెన్ పవర్, బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లోని జగత్ రావు పేట గ్రామ పంచాయతీ పరిధిలో బోటి మీది తండా గ్రామం మొక్కజొన్న చేనులు నిప్పు పడి కాలిపోవడం జరిగింది మాలోతు రఘు ఎకరం నర 1.20 మరొక రైతు బానోతు రంగయ్య ఎకరం నర1.20 ఎలా కాలిపోయిందని అడిగి తెలుసుకోవడం జరిగింది కష్టపడి పంట అగ్నికి ఆహుతి ఇవ్వడం తో కుటుంబసభ్యులు బంధుమిత్రుల రోదనలు ఆకాశాన్నంటాయి.
No comments:
Post a Comment