కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధన కార్యదర్షి సతీష్
అపోహలు వద్దు వ్యాక్సిన్ తీసుకొవాలి
పెన్ పవర్, మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ ప్రధన కార్యదర్శి జి.ఎన్.వి. సతీష్ కుమార్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 45సంవత్సరాలు పైబడి ఉన్న వారు అపోహలకు గురికాకుండా వ్యాక్సిన్ తీసుకుని మాస్క్ ధరించి, బౌతిక దూరం పటించి, శానిటైజర్ లతో చేతులు శుభ్రం చేసుకొని సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
No comments:
Post a Comment