Followers

మృతిని కుటుంబానికి పరామర్శ

 మృతిని కుటుంబానికి పరామర్శ

సంతబొమ్మాళి,  పెన్ పవర్

 ఇటీవల  అనారోగ్యం కారణం స్వర్గస్తులైన సీనియర్ వైస్సార్సీపీ కార్యకర్త అయిన  పేరిశెట్టి తవిటిరాజు  కుటుంబం నకు టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసన మండల సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు మంగళ వారం సంతబొమ్మాళి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు సుగ్గు రామిరెడ్డి పరామర్శ చేశారు.అనంతరం దువ్వాడ శ్రీనివాస్   ఫోన్లో మాట్లాడి మీ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకొంటానని భరోసా ఇచ్చారు. అలాగే  కరోనా వ్యాధి తో బాధ పడుతూ జేమ్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రెయ్య ఆనంద రావు ను, బొమ్మాలి రమేష్ ను పరామర్శ చేశారు.  ఈ కార్యక్రమంలో  సంతబొమ్మాలి ఎంపిటిసి-01  దూబ వేణు , ఎంపీటీసీ 02- శిమ్మ  సోమేశ్వరరావు ,సర్పంచ్ ప్రతినిధి కె. అప్పారావు   వైస్ ప్రెసిడెంట్ అట్టాడ  రమణ, కళింగ పట్నం నాగరాజు,    దూబ రాము, తదితరలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...