తాళ్ల గురిజాల పి హెచ్ సి ముందు గ్రీన్ సిటీ ఏర్పాటు
బెల్లంపల్లి, పెన్ పవర్మండలంలోని తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కరోనా టెస్టులకు. మరియు టీకాకొరకు రోజు ఎంతో మంది వస్తున్నారని,వారు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాళ్ల గురజాల సర్పంచ్ దృష్టి కి రావడంతో వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సర్పంచ్ గాజుల రంజిత వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రీన్ సిట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంల్ ఎంపిఓ శ్రీనివాస,కార్యదర్శి లక్ష్మి,మల్టీ పర్పస్ వర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment