శాంతిఖని మేనేజర్ ను సన్మానించిన ఎస్సి,ఎస్టి అసోసియేషన్ సభ్యులు
బెల్లంపల్లి , పెన్ పవర్పట్టణంలోని సింగరేణి శాంతిఖని గని మేనేజర్ గుండేటి శంకర్ ను,సింగరేణి ఎస్సి,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అద్వ్యర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి,అనంతరం పూల మాల, శాలువాతోసత్కరించారు.శాంతిఖని గని లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అండర్ మేనేజర్ నాగవర్ధన్ ,అధ్యక్షుడు అరేపెళ్లి రాములు , ఉపాధ్యక్షుడు మైనింగ్ సర్దార్ కె నాగయ్య, ట్రెజరీ, మెకానికల్ ఫోర్మెన్ అశోక్, అసిస్టెంట్ ట్రెజరీ , ఫిట్టర్ రవినాయక్ , ఫిట్ ఇంజనీర్ రాంప్రసాద్ , ఇంజనీర్ రాంబాబు , ఎలక్ట్రికల్ ఫోర్మెన్ రమేష్ , చిలక రాజనర్సు, కార్యదర్శి రాజనాల రమేష్ ,జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్, సోషల్ మీడియా ఆర్గనైజర్ భాస్కర్ , నాగరాజు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment