విద్యుత్ కేవీ ఘాతానికి యువకుడు మృతి
సీతానగరం, పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం లంకూరు గ్రామానికి చెందిన తారాజుల.గండ్డి పోసియ్య (వయస్సు 32) అను యువకుడు సీతానగరం లంక పొలాల్లో దాళవ గడ్డపాయ సమీపం నందు వ్యవసాయం పని చేస్తుండగా 11/కె.వి వైరు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఘటనా స్థలంలో నే యువకుడు మృతి చెందడంతో కుటుంబీకులు గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వై.సుధాకర్ వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
No comments:
Post a Comment