Followers

విద్యుత్ షాక్ తో ఏద్దు మృతి

 విద్యుత్ షాక్ తో ఏద్దు మృతి...

నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండలం లోని లోకారి ( కే ) రాజుల్ గూడా లో మంగళవారం ఉదయం విద్యుత్ తీగ తాగిలి మృతి చెందినట్టు యజమాని పెందుర్ లచ్చు తెలిపారు.ఏద్దు విలువ రు.50 వేలు ఉంటుంది కరువు సమయం లో వ్యసాయము చేసేది ఎట్లా అంటూ యజమాని డోర్లిస్తూ  బాధ వ్యక్తం చేసారు, లోకారి లైన్ మాన్ సుభాష్ యాజజనానిని పారమశిస్తూ పై అధికారికి సూచన ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...