ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని సందర్శించిన ఖురాన్ .భగవద్గీత. బైబిల్ భోధకుడు
కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ముస్లిం సోదరులు
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండలాన్ని శుక్రవారం రాష్ట్ర ఖురాన్ భగవద్గీత బైబిల్ బోధకుడు అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి మతాల్లో చక్కని బోధన అందిస్తూ మన రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలబడ్డ యునివెర్సల్ ఇస్లామిక్ రిచర్చ్ సెంటర్ జనరల్ సెక్రెటరీ సిరాజుద్దీన్ సహాబ్ ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని సందర్శించారుఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా సిరాజుద్దీన్ సహాబ్ అన్నీ మతాల వారికి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుతూ అల్లా భగవంతుడు అందర్నీ సుఖ సంతోషాల తో ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మంచి సందేశాన్నీ ఇచ్చారు. హిందు.ముస్లీం. క్రైస్తవవులు బాయి బాయి అని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట ను సందర్శించడానికి వచ్చిన ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల ముస్లిం సోదరులు ఆయూభ్. గౌస్.లాల్ బాయ్. అలీమోద్దీన్. షాదుల్. అజ్జు. మజ్జు. అలీ తదితరులు స్వయంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment