ఉపాధిహామీ కూలీలకు మాస్కు ల పంపిణీ...
నార్నూర్, పెన్ పవర్నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామ పంచాయతి లో శుక్రవారం అంబేద్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు ఉచిత మాస్క్ పంపిణి చేశారు. సంఘ అధ్యక్షుడు నవీన్ మహోర్కర్,స్థానిక సర్పంచ్ విష్ణు,కరోనా వైరస్ గురించి అవగాహనా కలిపిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శనిటైజర్ ను ఉపాయగించాలని అన్నారు.కోవిడ్19 సెకండ్ వేవ్ లో( 45) దాటినా ప్రతి ఒకరు కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకొనుటకు ప్రజలు ముందుకు రావాలని పేర్కొన్నారు.వారివెంట గ్రామ సెక్రటరీ ఆత్రం శంకర్, టీ ఏ కైలాష్,బసర్కార్ శంకర్,భీంరావు దుర్గే, కిషన్ మహాత్మే, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
No comments:
Post a Comment