కరోనా టీకా సదస్సు...
నార్నూర్, పెన్ పవర్
గాడిగూడా మందల ఝరి ప్రభుత్వ ఆసుపత్రి లో శుక్రవారం కరోనా సదస్సు కార్యక్రమం డాక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమనా మందల జడ్పీటీసీ మెస్రం గంగుబాయి సొము, సమాచారం చట్టం హక్కు మండల అధ్యక్షులు మాడవి చంద్రహరీ, మొదటి టీకా తీసుకొని ప్రజలకు అవగాహనా కలిపించారు. 40 సవంత్సరాలు పై బడిన వారూ ప్రతి ఒక్కరు కొవిడ్ 19 టీకాను తీసుకోవాలి, అన్నారు. వారి వెంట పది మంది ఒకేసారి టీకాను తీసుకున్నారు. వారి వెంట సిబ్బంది సంజయ్ ఆడే, స్టాప్ నర్స్ మాడవి గర్జా, సంధ్య, మెస్రం శ్రీదేవి, ఏ యన్ యమ్ రత్న, సిబంది ఉన్నారు.
No comments:
Post a Comment