ప్రజా సేవలో ముందుకు సాగుతున్న తుళ్లి దంపతులు
రాజమహేంద్రవరం, పెన్ పవర్
రాజమహేంద్రవరం స్థానిక రామచంద్ర పేట ప్రముఖ ప్రాంతంలో నాయకులు తుళ్ళి సూర్యచంద్ర రావు ప్రముఖ సేవకురాలు మరియు యాదవ్ సంఘ రాజమహేంద్రవరం ప్రధాన కార్యదర్శి,టి.డి.పి మహిళ విభాగం నాయకురాలు తుళ్ళి పద్మావతి యాదవ్ దంపతుల చే 36మరియు39వార్డ్ లో ముగ్గురు నిరుపేద కుటుంబలకు ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులు,బియ్యం పంపిణీ చేయడం జరిగింది.
No comments:
Post a Comment