భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కు విశేష స్పందన
కన్నెపల్లి, పెన్ పవర్భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహించడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకొనుటకు 45 సం పైబడిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పి ఏ సి ఎస్. వైస్ చైర్మన్. ఆకుతోట రాజన్న. పాల్గొని టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ చాలా సురక్షితమని. వ్యాక్సిన్ వలన ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిని ఉమ్మడి మండల వెలుగు సి ఏ లు . వివిధ గ్రామాల ప్రజలు. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment