Followers

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో  ఈరోజు
సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  సంఘ అధ్యక్షులు  గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంఘం నుండి దీర్ఘకాలిక అప్పులు పొందటం కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులకు అనగా పశువుల పెంపకం కొరకు బొప్పాపూర్ గ్రామానికి చెందిన మాదారపు శ్రీనివాస్ కు రెండు లక్షల 80 వేల రూపాయలు మరియు మొడ్సు సతీష్ కు ఒక లక్ష రూపాయలు అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన  మస్కూరి సామ్సన్ కు లక్షా యాభై ఎనిమిది రూపాయల చెక్కులను అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...