ఇంటింటా జ్వర పీడితులు పై సర్వే
మండల కేంద్రం మెంటాడ లోని గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంటింట సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. జ్వరం, కరోనా లక్షణాలతో ఉన్నవారికి వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారికి మెరుగైన వైద్యచికిత్స అందించడంతో పాటు కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ, వారికి కరోనా టీకాలు , టెస్టుల్లో చేస్తారని గ్రామ వాలంటీర్ , ఆశా వర్కర్లు తెలిపారు.
No comments:
Post a Comment