విద్యుత్ తీగ తగిలి సిపిఐ పార్టీ కార్యకర్త మృతి
పెదబయలు, పెెన్ పవర్
మండలంలో ని అడుగులపుటు పంచాయతీ వడ్డే పుట్టు గ్రామానికి చెందిన వంతల జగ్గారావు మేకల కాపు కు వెళ్లి మేకలకు మేత ఇవ్వాలనే ఉద్దేశంతో చెట్టుకొమ్మలు నరుకు తుండగా చెట్టుకొమ్మలు కరెంటు తీగకు తగలడంతోజగ్గారావు అక్కడికక్కడే కరెంట్ షాక్ కొట్టి మృతిచెందారు. దీంతో ఆ గ్రామస్థులు బోరున విలపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు గత 20 ఏళ్లుగా సిపిఎం పార్టీ లో నమ్మకంగా గా ఉంటూ తన శక్తి మేరకు పార్టీ లో కృషి చేయటం జరిగింది. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు మాట్లాడుతూ జగ్గారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజే సారు.
No comments:
Post a Comment