డిపో డిలర్స్ తో అత్మీయ సమావేశం నిర్వహించిన కటమూరి సతీష్
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
శుక్రవారం శాంతి నగర్ వార్డు ఆఫిస్ నందు 46వ వార్డు కార్పొరేటర్ కటుమురి సతీష్ డిపో డీలర్స్ తో అత్మీయ సమావేశం నిర్వహించారు.46 వ వార్డులో వున్న రేషన్ డీలర్స్ మరియు ఇంటింటికీ రేషన్ పంపిణి మొబైల్ వాహనం డ్రైవర్ల తో సమావేశం ఏర్పటుచేసి ఆనంతరం వార్డు లో వున్న ప్రజలకు అందరకీ అందుతున్నాయా లేవా అని అడిగితెలుసుకొని ప్రజలకు రేషన్ సరఫరా లో ఇబ్బంది కలగకుండా వుండాలని చెప్పారు.ప్రతి డిపోలో కూడ సక్రమంగా అందరి ఇంటికి రేషన్ సరుకులు వెళ్లాలని,మరియు వాహనం డ్రైవర్స్ అందరు కలిసికట్టుగా ఉండి పని చేయాలి అని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్కిల్ -2 ఆర్.ఐ మరియు వార్డు సచివాలయం వి.ఆర్.ఓ లు వంశీ,స్వప్ణ,డిపో డీలర్స్ ఇంటింటికీ రేషన్ పంపిణి మొబైల్ వాహనం డ్రైవర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment