మెంటాడ లో ముమ్మరంగా పరిశుభ్రత పనులు
మండల కేంద్రం మెంటాడ లోని సర్పంచ్ రేగిడి రాంబాబు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రతి వీధిలోనూ, సందుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ గ్రీన్ అండర్ మెంట్ తో బ్లీచింగ్ పౌడర్ ను చల్లి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతము అడపదడప వర్షాలు కురవడంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ తో గ్రామాన్ని మరింత పరిశుభ్రత చేస్తున్న ట్లు సర్పంచ్ రాంబాబు తెలిపారు.
No comments:
Post a Comment