కేంద్రం రైతులపై కక్షసాధింపు చర్యలు...సిపిఎం
దేవరాపల్లి, పెన్ పవర్
కేంధ్రప్రభుత్వం 58 శాతం ఎరువులు ధరలు పెంచడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తీవ్రంగా ఖండించారు శనివారం దేవరాపల్లిలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కర్రిదేముడుతో కలిసి,మాట్లాడారు ఎరువులు ధరలు ఒకే సారి 58 శాతం పెంచడం రైతులుపై కేంధ్రప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని తెలిపారు ఎరువులు ధరలు పెంచడం వలన రైతులు పరిస్థితి మరింత దౌర్బగ్యంగా తయారు అవుతుందని అన్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక కష్టాల్లో ఉన్న రైతంగంపై ఇంతపెద్ద ఎత్తున ఎరువులు ధరలు పెంచడం దుర్మామైన చర్య అని తెలిపారు కేంధ్ర బడ్జెట్లో వ్వసాయరంగానికి బారికోత విదించారని గతసంవత్సరం 5,1 వాట ఉంటే దీన్ని 4,3 శాతానికి తగ్గించారని అన్నారు 20 ,లక్షలు కోట్లు ఆత్మ నిర్బరప్యాకేజీ లో రైతులకు ఇప్పటి వరకు చేసింది ఎమిలెదని తెలిపారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత ప్రజలుపై భారాలు వేయడం కార్మిచట్టాల్లో మార్పులు చేయడం ప్రభుత్వ రంగసంస్థలు కార్పోరేట్ సంస్థలుకు అమ్మేయడం లేదా మూసెయడం ఎత్తెడంవంటి చర్యలు పూనుకుందని అన్నారు దేశంలో రైతులు గోంతుకోసె నూతన వ్వవసాయచట్టాలును తీసుకువచ్చిందని దీని వలన రైతులు ఇప్పటికే ఐదునేలలు నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూన్నారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ లాంటి బారి పరిశ్రమలను అమ్మేడం రైల్వే బ్యాంకింగ్ బి,యస్ ఎన్ ల్ హెయిర్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగసంస్థలు బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలు విపరీతంగా పెంచడం దారుణం మన్నారు ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులుకు ఎరువులు పురుగుమందులు ధరలు పెంచడం వ్వవసాయానికి రైతును దూరం చేయడమేనని తెలిపారు రైతంగ పోరాటాలుపై దేశఅట్టుడుకు పోతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హెచ్చరించారు ఈనేల 18 న విశాఖపట్నంలో పామ్ బీచ్ వద్ద రైతు కార్మిక సంఘాలు అద్వర్యంలో ఉత్తరఆంధ్ర జిల్లాల మహపంచాయితీ జరుగుతుందని తెలిపారు దీనికి రైతు వ్వవసాకార్మిక సంఘాలు జాతీయ నాయకులు హజరు అవుతున్నారని కేంధ్రప్రభుత్వం మేడలు వంచడంకోసం ప్రజలు కదిలిరావాలని కోరారు వెంటనే పెంచిన ఎరువులు ధరలు వెనకకు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment