మధురానగర్ లో డ్రైనేజి సమస్యలతో ఇబ్బందులు
సమస్యలు పరిష్కరించాలంటు స్దానికుల ఆవేదన
పెన్ పవర్, మల్కాజిగిరినేరేడ్మట్ డివిజన్ లోని మధురానగర్ రోడ్డు నెం3లో డ్రైనేజి మురికినీరు పోంగి రోడ్డుపైకి వచ్చి దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నామని స్తానికులు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజి సమస్యలపై అధికారులకు పీర్యాదు చేసిన వారు స్పందించడం లేదని అందోళన వ్యక్తం చేశారు. స్తానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలంటు స్దానికులు కొరుతున్నారు.
No comments:
Post a Comment