సర్పంచ్, వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం
తాళ్లపూడి మండలంలో 3 వెన్యూల వద్ద యూనిసెఫ్ నిపుణుల ద్వారా నూతనంగా ఎన్నికయిన సర్పంచులు, వార్డు సభ్యులకు కోవిడ్ నియంత్రణలో పంచాయతీల పాత్రపై జూమ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఫస్ట్ వెన్యూలో ఎంపిడిఓ ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో, సెకండ్ వెన్యూలో ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ ఆధ్వర్యంలో, థర్డ్ వెన్యూలో ఆర్డబ్ల్యుయస్ అండ్ యస్ ఏఈ శ్రీనివాస ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మండలంలోని ఆయా పంచాయతీల సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment