నాలా డిసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
వ్యర్థ పదార్థాలు చెత్త తొలగింపు పనులు వేగవంతం
పెన్ పవర్, మల్కాజిగిరిఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని షిరిడీనగర్ లో నాలా డిసిల్టింగ్ పనులను స్థానిక కార్పొరేటర్ వె.ప్రేమ్ కుమార్ పరిశీలించారు. నాలాలో నెలకొన్న వ్యర్థ పదార్ధాలు చెత్తా చెదారం లాంటివి వేయడంవలన మురికినీరు సజావుగా పోకుండా అడ్డు పడుతున్న వాటిని తొలగింపు పక్రియా వేగవంతం చేయాలని ప్రేమ్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్య్రమంలో సంపత్ రావు, అశోక్, భాస్కర్, రామకృష్ణ స్వామి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment