రహదారి పైకి కాలువల నీరు చెత్త పెరుకుని వ్యాధులు,దోమలతో ప్రజలు అవస్థలు
ధవలేశ్వరం, పెన్ పవర్
రాజమహేంద్రవరం రూరల్ స్థానిక ధవళేశ్వరంలో కాలవలలో చెత్త కూరుకుపోయి మరియు మురుకు నీరు అక్కడ స్థానిక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అని అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డు మీదకి కుళ్ళునీరు,దుర్గంధం తో చుట్టుపక్కల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నట్టు,దోమలు, మరియు అనేక వ్యాధిలకు,ప్రస్తుత రోజుల్లో కరోన వైరస్ అధికంగా ఈ సమయంలో బ్లీచింగ్, పారిశుద్ధ్య పనులు కోనసాగించిన మరలా మామూలుగానే ఈ అపరిశుభ్రంగా మారుతుంది. అని ప్రతి రోజు కాలువలు తియ్యాలని ,పక్కన ఉన్న హోటల్స్ నిత్యవసర వస్తువులు షాపులకు వెళ్లాలంటే భయభ్రాంతులకు స్థానిక చంటి పిల్లలు అతిసార వ్యాధులకు గురిఅవుతున్నారు అని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మా గోడు పట్టించుకుని మా ఆరోగ్యాలు కాపాడాలని అక్కడ స్థానికులు పత్రికలు ధ్యారా అధికారులకు తెలిపారు.
No comments:
Post a Comment