జివో జారీ చేయడం అప్రజాస్వామికం...
ఆదిలాబాద్ , పెన్ పవర్ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బతో పాటు మారో 16 ప్రజా సంఘాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరో ఏడాది పాటు నిషేదాన్ని పోడిగిస్తు జిఓ జారి చేయడం అప్రజాస్వామికమని తుడుం దెబ్బ జిల్లా అద్యక్షులు గోడం గణేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రపంచ చరిత్రలో అదివాసిలకు చికటి రోజులు, దినిని ఆదిలాబాదు జిల్లా కమిటీ తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తూమన్నారు. తుడుం దెబ్బను మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాంగ పేర్కోంటు ఏడాది కాలం పాటు నిషేదం పోడగిస్తు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధాం ఈ నిషేధంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా స్వామికవాదులు, మేదావులకు తొమ్మిది తేగల అదివాసి తేగల ప్రజలు, కార్మిక కర్షక వర్గాలు ప్రజలు ఖండించాలని కోరారు. అదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ 1996 .మర్చ్ 23న నిర్మాణం అయినప్పటి నుండీ నేటీ వరకు భారత రాజ్యాంగంలో పోందు పర్చేన 5వ, 6వ షేడ్యూల్ 1/70. పేసా చట్టాలు, 2006 అటవి హక్కుల చట్టాల అమలు కోసం అదివాసుల పక్షన గోంతుక అయి ప్రజాసామ్యబద్దంగ రాజ్యాంగ బద్దంగ శాంతి యుతంగా పోరాడుతు వస్తున్న తుడుం దెబ్బపై ఏడాది పాటు నిషేదాం పోడిగిస్తు ఉత్తర్వులు జరీ చేయడం హేయమన చర్య అని, దీనిని యవత్ సమాజం ఖండించాలచని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత నాల్గు సంవత్సరాలుగా భారత రాజ్యాంగం చదవండి అదివాసి హక్కులు కపాడండీ అని తహసీల్దార్, ఆర్డీవో, ఐటిడిఎ పిఓ, కలెక్టర్, పిన్సిపల్ సెక్రెటరి, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి మేమోరాండలు సమర్పించిన ఇప్పటికీ అదివాసి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు అదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అద్వరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదివాసిలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment