Followers

జెడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు

 జెడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఎంపిడిఓ ఎం.రాజశేఖర్, తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి అధ్యక్షత న  8 వ తారీఖు న జరగబోయే జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమనిబంధనలు తదితర విషయాలను వివరించడం జరిగింది. తహసీల్దార్ నరసింహమూర్తి మాట్లాడుతూ కేన్వాసింగ్ నిమిత్తం మైక్ పర్మిషన్ ఎంపిడిఓ వారి వద్ద, వెహికిల్ పర్మిషన్ ఆర్డీవో వారి వద్ద తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రామారావు, జూనియర్ అసిస్టెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...