ఘనంగా సీతారాముల కళ్యాణం.
పెన్ పవర్, మేడ్చల్మేడ్చల్ పట్టణం లోని వీరాంజనేయ దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమి ని పురస్కరించుకొని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విష్ణుచారి, నంబచారి, మోహన్ రావు, చిటిమిల్ల బిట్టు, మహేష్, రాజు, వెంకటేష్ చారి, లక్ష్మణ్, నవీన్, సంతోష్, వంశీ విజయ్, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment