మెట్టుపల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
కన్నెపల్లి , పెన్ పవర్మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని మెట్ పల్లి గ్రామం లో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ సర్పంచ్ .దూగుట గిరిజ చంద్రయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజ చంద్రయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోమాష్ జయరాజ్ . దూగుట బాబయ్యా. దూగుట లక్ష్మణ్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment