Followers

వేగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం

 వేగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం 

చిత్తూరు, పెన్ పవర్ 

చిత్తూరు  నగరపాలక సంస్థ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగర కమిషనర్ పి.విశ్వనాధ్  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో చేపట్టాల్సిన ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. అన్ని సౌకర్యాలతో వీడియో కాన్ఫరెన్స్ హాల్ వేగంగా సిద్ధం చేయాలని ఎంఈ రమేష్ ను ఆదేశించారు. ఇదే సమయంలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...