ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి , పెన్ పవర్
బెల్లంపల్లి పట్టణం లోని ఐసోలేషన్ కేంద్రాన్నిసందర్శించి కరోనా పేషెంట్స్ కొరకు నూతనంగా వ్యాక్సిన్ మరియు బెడ్స్ కేటాయించాలని, వచ్చిన పేషెంట్ల నీ ప్రతి ఒకరిని వాళ్లకు ధైర్యం చెప్పి మంచిగా చూసుకోవాలని,అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సింగరేణి ఏరియా సూపర్డెంట్ మరియు ఆసుపత్రి సిబ్బందికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్ , తెరాస పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్, గడ్డం భీమా గౌడ్ ,డాక్టర్స్- అరవింద్, అనిల్, పాల్గొన్నారు..
No comments:
Post a Comment