ఈ నెల తొమ్మిది న నెల్లికుదురు మండల సర్వసభ్య సమావేశం
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల తొమ్మిది న ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మధ్యాహ్నం ఒంటి గంటకు నెల్లికుదురు రైతు వేదికలో నిర్వహించే మండల సభకు సంబంధిత ప్రజాప్రతినిధులు,ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment