జమ మజీద్ సదర్ సాబ్ గా శేఖ్ గౌస్ ఏకగ్రీవం..
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామ జమా మజీద్ కమిటీ సదర్ సాబ్ గా శేఖ్ గౌస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఏన్నికైన శేఖ్ గౌస్ ను ఎల్లారెడ్డిపేట మండల మజీద్ కమీటీ సధర్ సాబ్ డా" హైమద్ సాబ్, నాయాప్ సదర్ జఫార్ సాబ్, డీలర్ బాబా నారాయణపూరం గ్రామంలోనీ మాదిన మాజీద్ నారాయణ పూరం గ్రామంలోనీ మాదిన మాజీద్ సదర్శఖ్ గౌస్ ను పూలమాలలతో శాలువాలతో ఘణంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శేఖ్ గౌస్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఒక్క పొద్దులున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment