మహరాష్ట్ర నుండి గ్రామాలకు వచ్చిన వలస కూలీలకు కరోనా టెస్ట్ చెయ్యాలి
వికారాబాద్ , పెన్ పవర్బ్రతుకు దెరువు కోసం వికారాబాద్ జిల్లా నుండి మహారాష్ట్రకు వెళ్ళిన వలస కూలీలు మహరాష్ట్ర లో కరోనా విజృంభిస్తున్న కారణంగా అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తిరిగి సొంత గ్రామాలకు వస్తున్న కూలీలకు కరోనా టెస్టులు చెయ్యాలని కోరుతూ శనివారం జన్ సాహస్ సంస్ధ అద్వర్యంలో వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు .అక్కడి నుండి నేరుగా గ్రామాలలో కి రావడంతో తెలియని గ్రామాల ప్రజలు వారితో కల్సి ఉండడంతో వారికి కూడా కరోనా సోకుతుందని అదికారులు వెంటనే గుర్తించి టెస్టు్లు చెసెలా చూడలని కోరారు.
No comments:
Post a Comment