మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...
గండేపల్లి, పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదిత్య శంకర్ (50)కరోనాతో వీధుల్లో ఉండగా మృతి చెందారు. మృతదేహానికి పరీక్ష రాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, ఈయనది కొంతమూరు గ్రామం అని సమాచారం.
No comments:
Post a Comment